(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
18.4. అధ్యాయః 004
Mahabharata - SwargarohaNa Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ స్వర్గే నివసతాం కృష్ణకర్ణాదీనాం దర్శనం॥ 1 ॥ ఇంద్రేణ యుధిష్ఠిరాయ ద్రౌపదేయాదీనాం తత్తత్స్థానగతానాం పృథక్పృథక్ప్రదరశనం॥ 2 ॥
Mahabharata - SwargarohaNa Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ
తతో యుధిష్ఠిరో రాజా దేవైః సర్షిమరుద్గణైః।
స్తూయమానో యయౌ తత్ర యత్ర తే కురుపుంగవాః॥ 18-4-1(98553)
దదర్శ తత్ర గోవిందం బ్రాహ్మేణ వపుషాఽన్వితం।
తేనైవ దృష్టపూర్వేణ సాదృశ్యేనైవ సూచితం॥ 18-4-2(98554)
దీప్యమానం స్వవపుషా దివ్యైరస్త్రైరుపస్థితం।
చక్రప్రభృతిభిర్ఘోరైర్దివ్యైః పురుషవిగ్రహైః॥ 18-4-3(98555)
ఉపాస్యమానం వీరేణ ఫల్గునేన సువర్చసా।
తథాస్వరూపం కౌంతేయో దదర్శ మధుసూదనం॥ 18-4-4(98556)
తావుభౌ పురుషవ్యాఘ్రౌ సముద్వీక్ష్య యుధిష్ఠిరం।
యథావత్ప్రతిపేదాతే పూజయా దేవపూజితౌ॥ 18-4-5(98557)
అపరస్మిన్నథోద్దేశే కర్ణం శస్త్రభృతాం వరం।
ద్వాదశాదిత్యసహితం దదర్శ కురునందనః॥ 18-4-6(98558)
అథాపరస్మిన్నుద్దేశే మరుద్గణవృతం విభుం।
భీమసేనమథాపశ్యత్తేనైవ వపుషాఽన్వితం॥ 18-4-7(98559)
వాయోర్మూర్తిమతః పార్శ్వే దివ్యమూర్తిసమన్వితం।
శ్రియా పరమయా యుక్తం సిద్ధిం పరమికాం గతం॥ 18-4-8(98560)
అశ్వినోస్తు తథా స్థానే దీప్యమానౌ స్వతేజసా।
నకులం సహదేవం చ దదర్శ కురునందనః॥ 18-4-9(98561)
తథా దదర్శ పాంచాలీం కమలోత్పలమాలినీం।
వపుషా స్వర్గమాక్రంయ తిష్ఠంతీమర్కవర్చసం॥ 18-4-10(98562)
తత్రైనాం సహసా రాజా స్ప్రష్టుమైచ్ఛద్యుధిష్ఠిరః।
తతోఽస్య భగవానింద్రః కథయామాస దేవరాట్॥ 18-4-11(98563)
శ్రీరేషా ద్రౌపదీరూపా త్వదర్థే మానుషం గతా।
అయోనిజా లోకకాంతా పుణ్యగంధా యుధిష్ఠిర॥ 18-4-12(98564)
రత్యర్థం భవతాం హ్యేషా నిర్మితా శూలపాణినా।
ద్రుపదస్య కులే జాతా భవద్భిశ్చోపజీవితా॥ 18-4-13(98565)
ఏతే పంచ మహాభాగా గంధర్వాః పావకప్రభాః।
ద్రౌపద్యాస్తనయా రాజన్యుష్మాకమమితౌజసః॥ 18-4-14(98566)
పశ్య గంధర్వరాజానం ధృతరాష్ట్రం మనీషిణం।
ఏనం చ త్వం విజానీహి భ్రాతరం పూర్వజం పితుః॥ 18-4-15(98567)
అయం తే పూర్వజో భ్రాతా కౌంతేయః పావకద్యుతిః।
సూర్యపుత్రో రథిశ్రేష్ఠో రాధేయ ఇతి విశ్రుతః।
ఆదిత్యసహితో భాతి పశ్యైనం పురుషర్షభం॥ 18-4-16(98568)
సాధ్యానామథ దేవానాం విశ్వేషాం మరుతామపి।
గణేషు పశ్య రాజేంద్ర వృష్ణంధకమహారథాన్।
సాత్యకిప్రముఖాన్వీరాన్భోజాంశ్చైవ మహాబలాన్॥ 18-4-17(98569)
సోమేన సహితం పశ్య సౌభద్రమపరాజితం।
అభిమన్యుం మహేష్వాసం నిశాకరసమద్యుతిం॥ 18-4-18(98570)
ఏష పాండుర్మహేష్వాసః కుంత్యా మాద్ర్యా చ సంగతః।
విమానేన సదాఽభ్యేతి పితా తవ మమాంతికం॥ 18-4-19(98571)
వసుభిః సహితం పశ్య భీష్మం శాంతనవం నృపం।
ద్రోణం బృహస్పతేః పార్శ్వే గురుమేనం నిశామయ॥ 18-4-20(98572)
ఏతే చాన్యే మహీపాలా యోధాస్తవ చ పాండవ।
గంధర్వసహితా యాంతి యక్షపుణ్యజనైస్తథా॥ 18-4-21(98573)
గుహ్యకానాం గతిం చాపి కేచిత్ప్రాప్తా నరాధిపాః।
త్యక్త్వా దేహం జితః స్వర్గః పుణ్యవాగ్బుద్ధికర్మభిః॥ ॥ 18-4-22(98574)
ఇతి శ్రీమన్మహాభారతే స్వార్గారోహణపర్వణి చతుర్థోఽధ్యాయః॥ 4 ॥
Mahabharata - SwargarohaNa Parva - Chapter Footnotes
7-4-2 బ్రాహ్మేణ బ్రహ్మణా ఆరాధ్యేన॥ 7-4-3 ఉపస్థితం సేవితం అస్త్రైః॥ 7-4-12 మానుషం మానుషభావం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.